యాంకర్, బిగ్​బాస్​ ఫేమ్ అషూరెడ్డి మరోసారి ఇంటర్నెట్​లో హాట్​ టాపిక్​గా మారింది.

ఎవరూ ఊహించని రేంజ్​లో అందాలు ఆరబోస్తూ.. వీడియో షూట్ చేసింది.

అషూ రెడ్డి తన లేటెస్ట్ వీడియోలో హాట్​నెస్ డోస్​ని మరింత పెంచింది.

ఈ మధ్య కాస్త హాట్​ ఫోటోలతో హీట్ పుట్టిస్తున్న ఈ బ్యూటీ.. మరోసారి వీడియోతో రెచ్చిపోయింది.

టిక్​టాక్ వీడియోలతో.. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకుంది అషూ.

పవన్ కళ్యాణ్​ ఫ్యాన్​గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఈ ఫేమ్​తోనే రెండుసార్లు బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్లింది అషూ రెడ్డి.

ప్రస్తుతం యేవమ్ అనే సినిమాలో చేస్తుంది అషూ. (Images Source : Instagram/ashu_uuu)