బాలీవుడ్‌లో మంచి ఓపెన్ ఎండింగ్ సినిమాలు తెరకెక్కాయి. స్త్రీ (హర్రర్ థ్రిల్లర్) - జియో సినిమా అంధాధున్ (థ్రిల్లర్) - నెట్‌ఫ్లిక్స్ రామన్ రాఘవ్ 2.0 (థ్రిల్లర్) - జీ5 సాత్ ఖూన్ మాఫ్ (థ్రిల్లర్) - నెట్‌ఫ్లిక్స్ షిప్ ఆఫ్ థీసియస్ (డ్రామా) - ప్రైమ్ వీడియో తలాష్ (థ్రిల్లర్) - జీ5 నో స్మోకింగ్ (థ్రిల్లర్) - జియో సినిమా తల్వార్ (మిస్టరీ థ్రిల్లర్) - డిస్నీప్లస్ హాట్‌స్టార్ లంచ్ బాక్స్ (డ్రామా) - అమెజాన్ ప్రైమ్ వీడియో దృశ్యం (థ్రిల్లర్) - డిస్నీప్లస్ హాట్‌స్టార్