Image Source: ABP Gallery

తుంబాడ్ - ఈ హర్రర్ ఫిక్షన్ కథకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Image Source: ABP Gallery

స్త్రీ - ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడల మీద రాసే రాతల వెనక ఉన్న కథ ఆధారంగా రూపొందించిన సినిమా.

Image Source: ABP Gallery

రాగిణి ఎంఎంఎస్ - ఇది ఒక ఎరొటిక్ హర్రర్ సినిమా.

Image Source: ABP Gallery

రాజ్ - బాలీవుడ్‌లో బెస్ట్ హర్రర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.

Image Source: ABP Gallery

ఫోబియా - ఇది ఒక సైకలాజికల్ హర్రర్ సినిమా.

Image Source: ABP Gallery

పరి - అనుష్క శర్మ నటించిన డిఫరెంట్ హర్రర్ సినిమా ఇది.

Image Source: ABP Gallery

ఏక్ థి డాయన్ - మంత్ర తంత్రాల నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ హర్రర్ డ్రామా.

Image Source: ABP Gallery

భూల్ భులయ్యా - ‘చంద్రముఖి’ బాలీవుడ్ రీమేక్‌నే ఈ సినిమా.

Image Source: ABP Gallery

భూల్ భులయ్యా 2 - ఇది ‘చంద్రముఖి 2’ రీమేక్ కాదు కానీ మంచి హర్రర్ సినిమా.

Image Source: ABP Gallery

అలోన్ - చనిపోయిన కవల సోదరి మరో సోదరిని ఎలా హింసించిందనేది ఈ సినిమా కథ.