పుష్ప 2: ది రూల్ - రూ.200 కోట్లు (హిందీ బిజినెస్) హిందీ సినిమాల్లోనే ఆల్ టైం రికార్డు డీల్ ఇది. కల్కి 2898 ఏడీ - రూ.100 కోట్లు ప్రభాస్ క్రేజీ సినిమా కల్కి కూడా మంచి బిజినెస్ చేసింది. గేమ్ ఛేంజర్ - రూ.75 కోట్లు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌కు ఇది చాలా మంచి డీల్. దేవర - రూ.45 కోట్లు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ బిజినెస్ ఇది. కంటెంట్ క్లిక్కయితే మంచి లాభాలు ఖాయం. ఇండియన్ 2 - రూ.20 కోట్లు శంకర్, కమల్ హాసన్ క్రేజీ సీక్వెల్ ‘ఇండియన్ 2’ హిందీ హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయాయి.