గుప్పెడంత మనసు జగతి ఫిట్​నెస్ వీడియో చూశారా?

జ్యోతిపూర్వ ఫోటోలు చూస్తే ఈమెను అసలు ఏ ఉద్దేశంతో సీరియల్​లో అమ్మగా తీసుకున్నారనిపిస్తాది?

హీరోయిన్​కి ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం.

ఆమె ఫోటోలు, ఫిట్​నెస్ వీడియోలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

ఈమెని తీసుకెళ్లి గుప్పెడంత మనసు అనే సీరియల్​లో తల్లిపాత్రలో పెట్టేశారు.

జ్యోతిపూర్వ అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

మీరు ఎందుకు సీరియల్​లో తల్లిపాత్ర చేశారంటూ కామెంట్స్ చేస్తారు.

ప్రస్తుతం సీరియల్స్​కి దూరమై సినిమాలు, వెబ్​సిరీస్​లపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

పలు ఫోటోషూట్​లు, వీడియోలతో తన అభిమానులను ఇన్​స్టాలో ఎంటర్​టైన్ చేస్తుంటుంది.

జ్యోతి పూర్వ ఫోటోలు, వీడియోలు. (Images Source : Instagram/jyothipoorvaj)