కొన్ని ఇండియన్ వెబ్ సిరీస్ భాషతో సంబంధం లేకుండా అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. అవేంటో చూద్దాం. సేవ్ ది టైగర్స్ - డిస్నీప్లస్ హాట్‌స్టార్ హాస్టల్ డేస్ (తెలుగు) - అమెజాన్ ప్రైమ్ వీడియో పంచాయత్ (హిందీ) - అమెజాన్ ప్రైమ్ వీడియో పర్మినెంట్ రూమ్మేట్స్ (హిందీ) - అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రిప్లింగ్ (హిందీ) - జీ5 ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ (హిందీ) - జీ5 టీవీఎఫ్ పిచర్స్ (హిందీ) - జీ5 గర్ల్స్ హాస్టల్ (హిందీ) - సోనీ లివ్ కాలేజీ రొమాన్స్ (హిందీ) - సోనీ లివ్