ఈ ఫోటోలో ఉన్న సమంత లాగానే.. మరో హీరోయిన్​ కనిపిస్తుంది.

సమంత, సంయుక్త మీనన్ దాదాపు చూసేందుకు ఒకేలా ఉంటారు.

తాజా ఫోటోల్లో సంయుక్త.. సమంతాలా ఉందంటూ ఫ్యాన్స్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

సంయుక్త కూడా తెలుగులో హీరోయిన్​గా చేస్తుంది.

తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

సార్​ మూవీతో తెలుగు, తమిళ్​లో భారీ హిట్​ను అందుకుంది సంయుక్త.

తెలుగులో విరూపాక్ష చేసి నేరుగా హిట్​ కొట్టింది ఈ భామ.

ఈ కేరళ కుట్టి మలయాళం సినిమాలతో కెరీర్​ను ప్రారంభించింది.

సంయుక్త మీనన్ ఫోటోలు (Images Source : iamsamyuktha_)