Image Source: DVV Entertainment

2022లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

Image Source: DVV Entertainment

‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Image Source: DVV Entertainment

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించారు.

Image Source: DVV Entertainment

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: DVV Entertainment

జపాన్‌లో ఏకంగా సంవత్సరం పాటు ‘ఆర్ఆర్ఆర్’ రన్ అయింది.

Image Source: DVV Entertainment

ఈ సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేస్తున్నారు.

Image Source: DVV Entertainment

మే 10వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ తిరిగి విడుదల కానుంది.

Image Source: DVV Entertainment

తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రీ-రిలీజ్ చేయనున్నారు.

Image Source: SS Rajamouli X/Twitter

మళ్లీ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలనుకునే ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్.

Image Source: DVV Entertainment

రీ-రిలీజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.