త్రిప్తి దిమ్రి తన కొత్త మూవీ నుంచి న్యూ సాంగ్​ని రిలీజ్ చేసింది.

యానిమల్ సినిమాతో అదిరే రెస్పాన్స్ సంపాదించుకుని.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా బ్యాడ్ న్యూజ్ సినిమాతో వచ్చేవారం థియేటర్లలో సందండి చేయనుంది.

దీనిలో భాగంగా చిత్రబృందం సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్స్ మంచి టాక్​ని సంపాదించుకుంటున్నాయి.

బ్యాడ్ న్యూస్ సినిమా నుంచి హాట్ సాంగ్​ను చిత్రబృందం రిలీజ్ చేసింది. (Video Source : dharmamovies)

The sexiest song of the year is dropping tomorrow! అంటూ ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ సాంగ్​లో విక్కీ కౌశల్, త్రిప్తీ మధ్య రోమాన్స్ ఓ రేంజ్​లో పండింది.

ఈ ప్రోమో సాంగ్​లో పూల్​లో అండర్​ వాటర్​లో లిప్​ కిస్​లు పెడుతూ చెలరేగిపోయింది బ్యూటీ.

ఈ సాంగ్ ప్రోమోను త్రిప్తి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

త్రిప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు (Images Source : Instagaram/tripti_dimri)