Image Source: Lyca Productions

భారతీయుడు 2 (తమిళం) - 2024 జులై 12వ తేదీన విడుదల కానుంది.

Image Source: Puri Connects

డబుల్ ఇస్మార్ట్ (తెలుగు) - 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది.

Image Source: Mythri Movie Makers

పుష్ప 2: ది రూల్ (తెలుగు) - 2024 డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.

వార్ 2 (హిందీ) - 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది.

Image Source: People Media Factory

గూఢచారి 2 (తెలుగు) - 2025లో విడుదల కానుంది.

Image Source: Hombale Films

కాంతార: ఛాప్టర్ 1 (కన్నడం) - ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది.

Image Source: Sun Pictures

జైలర్ 2 (తమిళం) - త్వరలో ప్రారంభం కానుంది.

Image Source: Hombale Films

సలార్ 2 (తెలుగు) - షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

Image Source: Vyjayanthi Movies

కల్కి 2 (తెలుగు) - షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

Image Source: T Series

యానిమల్ పార్క్ (హిందీ) - వచ్చే సంవత్సరం షూటింగ్ ప్రారంభం కానుంది.