Image Source: 2D Entertainment

అక్షయ్ కుమార్ నటించిన ‘సర్‌ఫిరా’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

Image Source: 2D Entertainment

సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్ ఇది.

Image Source: 2D Entertainment

దీన్ని సూర్యనే స్వయంగా నిర్మించారు కూడా.

Image Source: 2D Entertainment

ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సుధ కొంగర హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించారు.

Image Source: 2D Entertainment

కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Image Source: 2D Entertainment

మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.2-3 కోట్ల నెట్ మాత్రమే సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Image Source: 2D Entertainment

అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నారు.

Image Source: 2D Entertainment

దీంతో తన సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.

Image Source: 2D Entertainment

‘సర్‌ఫిరా’కు మంచి రివ్యూస్ వస్తున్నాయి. ప్రేక్షకులు రెస్పాన్స్ కూడా బాగుంది.

Image Source: 2D Entertainment

మరి వీకెండ్‌లో ఈ సినిమా ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.