అనసూయ మరోసారి తన ఫోటోషూట్​తో అభిమానులను ఆకట్టుకుంది.

అందరికంటే నాకు నేనే ఫేవరెట్​ అంటూ గీత క్యారెక్టర్​లోకి వెళ్లిపోయింది రంగమ్మత్త.

జబ్ వియ్ మిట్​లో కరీనా కపూర్ చేసిన గీత్.. క్యారెక్టర్​ని ఫాలో అవుతూ ఫోటోషూట్ చేసింది.

Mai apni Favourite hu అనే డైలాగ్​ను చీరపై ప్రింట్ చేసుకుని.. ఫోటోషూట్ చేసింది.

గీత్ క్యారెక్టర్​లో ఇన్వాల్వ్ అయిపోయిన అనసూయ

వైట్ శారీ కట్టుకుని.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది అనసూయ.

Kiraack Boys Khiladi Girls అనే షో కోసం ఈ విధంగా ముస్తాబైంది అనసూయ.

తెల్లచీరకు తగ్గట్లుగా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. కళ్లకు గుండ్రని నళ్లఅద్దాలు పెట్టుకుంది.

చీరకట్టుకుని.. స్పోర్ట్స్ షూ వేసుకుని అనసూయ ట్రెండ్​ని ఫాలో అయింది.

అనసూయ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు (Image Source : Instagram/Anasuya Bharadwaj)