Image Source: Lyca Productions

కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు టాక్ ఊహించిన స్థాయిలో రాలేదు.

కానీ కమల్ హాసన్ ఇప్పటికే మంచి లైనప్‌ను సెట్ చేసుకున్నారు.

రానున్న కాలంలో మంచి ఇంట్రస్టింగ్ సినిమాలు చేయనున్నారు.

Image Source: Lyca Productions

మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది.

Image Source: Lyca Productions

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

ఫైట్ మాస్టర్స్ అన్బరివు దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా పూర్తయింది. మరి అది విడుదల అవుతుందో లేదో ఆగుతుందో చూడాలి.

Image Source: RKFI

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్ 3’ని కూడా కమల్ చేయాల్సి ఉంది.