హాట్ షోతో రెచ్చిపోయిన దీప్తి సునైనా- కుర్రాళ్లకు ఇక నిద్ర కరువే! క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ లా అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమ, బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా మరోసారి హాట్ హాట్ పోజులతో కుర్రకారుకు కిక్కెక్కించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. All Photos Credit: deepthi_sunaina/Instagram