$227.9 మిలియన్ల బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలచిన విరాట్ కోహ్లీ $203.1 మిలియన్ బ్రాండ్ విలువతో రెండవ స్థానంలో రణ్‌వీర్ సింగ్ $120.7 మిలియన్ల బ్రాండ్ విలువతో మూడవ స్థానంలో షారూఖ్ ఖాన్ $111.7 మిలియన్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్ $101.1 మిలియన్ల బ్రాండ్ విలువతో ఐదవ స్థానాన్ని నిలబెట్టుకున్న అలియా