ఒకే రోజు 10కి పైగా రిలీజులు - ఆగస్టు 15న సినిమాల జాతర!

Published by: ABP Desam
Image Source: ABP

డబుల్ ఇస్మార్ట్ (తెలుగు) - రామ్ హీరో, పూరి జగన్నాథ్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్)

Image Source: Puri Connects

మిస్టర్ బచ్చన్ (తెలుగు) - రవితేజ హీరో, హరీష్ శంకర్ డైరెక్టర్ (రెయిడ్ రీమేక్)

Image Source: People Media Factory

ఆయ్ (తెలుగు) - నార్నె నితిన్ హీరో, కంచిపల్లి అజయ్‌బాబు డైరెక్టర్

Image Source: Geetha Arts

తంగలాన్ (తమిళం) - విక్రమ్ హీరో, పా.రంజిత్ డైరెక్టర్

Image Source: Studio Green

అంధగన్ (తమిళం) - ప్రశాంత్ హీరో, త్యాగరాజన్ డరెక్టర్ (అంధాధున్ రీమేక్)

Image Source: @actorprashanth X/Twitter

డెమాంటే కాలనీ 2 (తమిళం) - అరుళ్ నిధి హీరో, అజయ్ జ్ఞానముత్తు డైరెక్టర్ (డెమాంటే కాలనీ సీక్వెల్)

Image Source: @BTGUniversal X/Twitter

రఘు తాత (తమిళం) - కీర్తి సురేష్ హీరో, సుమన్ కుమార్ డైరెక్టర్

Image Source: Hombale Films

భైరతి రణగళ్ (కన్నడం) - శివరాజ్‌కుమార్ హీరో, నర్తన్ డైరెక్టర్ (మఫ్టీ ప్రీక్వెల్)

Image Source: Geetha Pictures
Image Source: Jio Studios

స్త్రీ 2 (హిందీ) - శ్రద్ధా కపూర్ హీరోయిన్, అమర్ కౌశిక్ డైరెక్టర్ (స్త్రీ సీక్వెల్)

వేదా (హిందీ) - జాన్ అబ్రహాం హీరో, నిఖిల్ అద్వానీ డైరెక్టర్

Image Source: Zee Studios

ఖేల్ ఖేల్ మే (హిందీ) - అక్షయ్ కుమార్ హీరో, ముదస్సర్ అజీజ్ డైరెక్టర్

Image Source: T-Series Films