మెరిసే, హెల్తీ స్కిన్​ కావాలనుకుంటే సమంత స్కిన్​ కేర్​ని ఫాలో అవ్వాలి.
abp live

మెరిసే, హెల్తీ స్కిన్​ కావాలనుకుంటే సమంత స్కిన్​ కేర్​ని ఫాలో అవ్వాలి.

Published by: Geddam Vijaya Madhuri
మేకప్​కు సమంత వీలైనంత దూరంగా ఉంటానని తెలిపింది. ఇది మీరు ఫాలో అవ్వొచ్చు.
abp live

మేకప్​కు సమంత వీలైనంత దూరంగా ఉంటానని తెలిపింది. ఇది మీరు ఫాలో అవ్వొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri
మేకప్​ను తగ్గించి, సహజంగా కనిపించేంలా తక్కువ మేకప్ వేసుకుంటుంది.
abp live

మేకప్​ను తగ్గించి, సహజంగా కనిపించేంలా తక్కువ మేకప్ వేసుకుంటుంది.

Published by: Geddam Vijaya Madhuri
క్లెన్సింగ్ స్కిన్​ మీద డర్ట్​ని వదిలిస్తుంది. అంతేకాకుండా మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
abp live

క్లెన్సింగ్ స్కిన్​ మీద డర్ట్​ని వదిలిస్తుంది. అంతేకాకుండా మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఈ రోటీన్​ని సమంత రెగ్యూలర్​గా ఫాలో అవుతుంది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

సన్​స్క్రీన్​ రెగ్యూలర్​గా అప్లై చేస్తుంది. ఇది స్కిన్​కి చాలా మంచిది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

తాజా పండ్లు, కూరగాయలు తన డైట్​లో ఉండేలా చూసుకుంటుంది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

వీటిలో విటమిన్ సి ఉండేవాటిని ఎక్కువగా తీసుకుంటుంది. ఇది స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

రాత్రి నిద్రకు ముందు ఎలాంటి మేకప్ లేకుండా స్కిన్​ ఉండేలా చూసుకుంటుందట.

Published by: Geddam Vijaya Madhuri
abp live

స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉండేందుకు వాటర్​ని ఎక్కువగా తీసుకుంటుంది. (Images Source : Instagram/samantharuthprabhuoffl)

Published by: Geddam Vijaya Madhuri