నాగచైతన్యతో ఎంగేజ్​మెంట్ తర్వాత శోభితా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఆమెకు సంబంధించిన ఓల్డ్ వీడియోలు అన్ని ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి.

Published by: Geddam Vijaya Madhuri

తాజాగా ఆమెకు పెళ్లి అయిందంటూ.. ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

అయితే రామ్​ చరణ్​తో కలిసి చేసిన యాడ్​లో వారికి పెళ్లి జరిగినట్లు చూపిస్తారు.

Published by: Geddam Vijaya Madhuri

రామ్ చరణ్​తో కలిసి ఓ ప్రమోషనల్ యాడ్ చేసింది శోభితా.

Published by: Geddam Vijaya Madhuri

ప్రస్తుతం ఈ యాడ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

కొంతకాలంగా చై, శోభితా ప్రేమ వ్యవహారం గురించి పలు వార్తలు వైరల్ అయ్యాయి.

Published by: Geddam Vijaya Madhuri

వాటి చెక్ పెడుతూ.. ఇద్దరూ మ్యాజికల్ నెంబర్ 8.8.8న ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

పలువురు వీరికి విష్ చేయగా.. మరికొందరు వీరిని వివిధ అంశాలపై ట్రోల్స్ చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

శోభితా ధూళిపాల ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/sobhitad)

Published by: Geddam Vijaya Madhuri