నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం ఈరోజే అంటూ ఓ రూమర్ వైరల్ అయింది.

Published by: Geddam Vijaya Madhuri

అది రూమర్ కాదు నిజంగానే ఎంగేజ్​మెంట్ అయిందంటూ నాగార్జున ట్వీట్ వేశారు.

Published by: Geddam Vijaya Madhuri

కొత్తజంట పిక్స్​ని షేర్ చేస్తూ.. వారికి తన బెస్ట్ విషెష్​ అందించారు.

Published by: Geddam Vijaya Madhuri

అయితే ఇప్పుడు నాగార్జున శోభితాకు కాంప్లిమెంట్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

గూడఛారి ఈవెంట్​కి హాజరైన నాగ్​ ఈ కాంప్లిమెంట్​ను శోభితాకు ఇచ్చాడు.

Published by: Geddam Vijaya Madhuri

అనకూడదు కానీ శోభితా హాట్​గా ఉందంటూ వీడియోలో నాగ్ చెప్పాడు.

Published by: Geddam Vijaya Madhuri

ప్రస్తుతం ఈ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

సమంతతో విడిపోయిన తర్వాత చై.. శోభితా రిలేషన్​లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.

Published by: Geddam Vijaya Madhuri

రీసెంట్​గా ఓ వెకేషన్​కు వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి.

Published by: Geddam Vijaya Madhuri

వారు ఇప్పుడు ఎంగేజ్​మెంట్ చేసుకుని రూమర్స్​ని నిజం చేశారు. (Image Source : X/Instagram)

Published by: Geddam Vijaya Madhuri