ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హయ్యస్ట్ రెమ్యునరేషన్లు వీళ్లవే!

Published by: ABP Desam
Image Source: Instagram/srkking555 and actorprabhas

రజినీకాంత్ - సినిమాకు రూ.115 నుంచి రూ.270 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/rajinikanthtelugufans

షారుక్ ఖాన్ - సినిమాకు రూ.150 నుంచి రూ.250 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/srkking555

విజయ్ - సినిమాకు రూ.130 నుంచి రూ.250 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/actorvijay

ఆమీర్ ఖాన్ - సినిమాకు రూ.100 నుంచి రూ.275 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/amirkhanactor_

ప్రభాస్ - సినిమాకు రూ.100 నుంచి రూ.200 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/actorprabhas

అజిత్ కుమార్ - సినిమాకు రూ.105 నుంచి రూ.165 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/ajith.kumarofficial

సల్మాన్ ఖాన్ - సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/beingsalmankhan

కమల్ హాసన్ - సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/kamalhaasan

అల్లు అర్జున్ - సినిమాకు రూ.100 నుంచి రూ.125 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/alluarjunonline

అక్షయ్ కుమార్ - సినిమాకు రూ.60 నుంచి రూ.145 కోట్లు తీసుకుంటారు.

Image Source: Instagram/akshaykumar