బాహుబలి నుంచి కల్కి వరకు - ఓవర్సీస్‌లో రెబల్ రికార్డ్స్!
abp live

బాహుబలి నుంచి కల్కి వరకు - ఓవర్సీస్‌లో రెబల్ రికార్డ్స్!

Published by: ABP Desam
Image Source: UV Creations
‘బాహుబలి 2’ కేవలం ఓవర్సీస్ మార్కెట్లోనే రూ.396.5 కోట్లు వసూలు చేసింది.
abp live

‘బాహుబలి 2’ కేవలం ఓవర్సీస్ మార్కెట్లోనే రూ.396.5 కోట్లు వసూలు చేసింది.

Image Source: Arka Media Works
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదల అయింది.
abp live

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదల అయింది.

Image Source: Arka Media Works
‘కల్కి 2898 ఏడీ’ ఓవర్సీస్‌లో రూ.275.4 కోట్లు వసూలు చేసింది.
abp live

‘కల్కి 2898 ఏడీ’ ఓవర్సీస్‌లో రూ.275.4 కోట్లు వసూలు చేసింది.

Image Source: Vyjayanthi Movies
abp live

ఈ సంవత్సరమే విడుదల అయిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

Image Source: Vyjayanthi Movies
abp live

యాక్షన్ మూవీ ‘సలార్’ ఓవర్సీస్‌లోనే రూ.137.8 కోట్లు వసూలు చేసింది.

Image Source: Hombale Films
abp live

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది.

Image Source: Hombale Films
abp live

‘బాహుబలి 1’ ఓవర్సీస్‌లో రూ.85.4 కోట్ల వసూళ్లు సాధించింది.

Image Source: Arka Media Works
abp live

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

Image Source: Arka Media Works
abp live

‘సాహో’ ఓవర్సీస్ మార్కెట్లో రూ.78.5 కోట్లు వసూలు చేసింది.

Image Source: UV Creations
abp live

సుజీత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ 2019లో విడుదల అయింది.

Image Source: UV Creations