రామ్ చరణ్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు, ఆస్ట్రేలియాలో చెర్రీ క్రేజ్ చూశారా

Published by: Shankar Dukanam

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు

Published by: Shankar Dukanam

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ హాజరయ్యారు

Published by: Shankar Dukanam

రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో తన స్వాగ్ అండ్ స్టైల్ ను చూపిస్తున్నారు

Published by: Shankar Dukanam

రామ్ చరణ్‌ బ్రాండ్ అంబాసిడర్‌ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్ అందుకున్నారు.

Published by: Shankar Dukanam

సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలు, ఇండియన్ సినిమాను వరల్డ్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తున్నందుకు అవార్డు

Published by: Shankar Dukanam

తన సతీమణి ఉపాసనతో కలిసి రెండు రోజులపాటు ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ సందడి

Published by: Shankar Dukanam

14 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాకు వచ్చానని రామ్ చరణ్ పాత రోజులు గుర్తుచేసుకున్నారు

Published by: Shankar Dukanam

గతంలో తన ఆరెంజ్ సినిమా కోసం ఆస్ట్రేలియాకు వచ్చానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Published by: Shankar Dukanam

చాలా మంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చారని, తనకు గుర్తుండిపోయే ఈవెంట్ అని రామ్ చరణ్ అన్నారు

Published by: Shankar Dukanam