అన్వేషించండి
దీపావళి స్పెషల్.. చిట్ చాట్ విత్ రాజా విక్రమార్క టీమ్
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా వస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. దీపావళి కానుకగా ఆ చిత్రబృందం చేసిన సందడిని మీరూ చూడండి.
ఎంటర్‌టైన్‌మెంట్
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Akhanda 2 Thaandavam Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Vijay Devarakonda Rashmika Engagement | రహస్యంగా రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం | ABP Desam
Fight Club Movie Decode in Telugu | పాతికేళ్లుగా వెంటాడే ప్రశ్నలను సంధిస్తూనే ఉన్న ఫైట్ క్లబ్ | ABP
వ్యూ మోర్
Advertisement
Advertisement





















