అన్వేషించండి
Jr NTR in NTR30 Sets | సెట్స్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..గరం అవుతున్న చరణ్ ఫ్యాన్స్ | ABP Desam
NTR30 గురించి వరుస అప్ డేట్ లు వస్తున్నాయి. తాజాగా సెట్ లో హీరో ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టాడు. చూస్తుంటే ఏదో పాట షూటింగ్ లా ఉంది. కొరటాల శివతో మళ్లీ సెట్ లో కి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది మస్త్ కిక్ నిచ్చే విషయం. ఐతే..రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం... ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















