అన్వేషించండి

Ram Charan Upasana Couple Welcomes Twins | కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, రామ్ చరణ్ | ABP Desam

 మెగా అభిమానులకు చిరంజీవి ఓ శుభ వార్తను షేర్ చేశారు. ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు చిరంజీవి. తన తరపున తన భార్య సురేఖ తరపున శుభవార్తను షేర్ చేసిన చిరంజీవి...శనివారం అపోలో ఆస్పత్రిలో ట్విన్స్ కు ఉపాసన జన్మనిచ్చినట్లు తెలిపారు. మెగా వారసుడి రాకతో సంబరాలు మొదలయ్యాయి. క్యూట్ బేబీస్‌ను మెగాస్టార్ చిరు దంపతులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆశీర్వదించారు. 2023 జూన్‌లో రామ్ చరణ్ దంపతులకు క్లీంకార జన్మించింది. తొలుత తమ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు చిరు కోరుకున్నట్లుగానే వారసుడు పుట్టడంతో ఆ ఆనందం డబుల్ అయ్యింది. మెగా వారసుడి రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రామ్ చరణ్ కపుల్‌కు విషెస్ చెబుతున్నారు. చిరంజీవి ఈరోజు ప్రెస్ మీట్ తన ఆనందాన్ని మీడియా తో కూడా పంచుకోనున్నట్లు సమాచారం తెలుస్తోంది. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Karthika Deepam 2 Serial Today August 15th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Embed widget