అన్వేషించండి
DCP Vishal Gunni : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకున్న పోలీసులు | ABP Desam
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మహిళలకు మత్తు ఇచ్చి బంగారం చోరీ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 ఏళ్లుగా 30 మంది మహిళలను ట్రాప్ చేసి డబ్బులు, ఆభరణాలు చోరీ చేసినట్లు డీసీపీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితుడిని నెల్లూరు చెందిన చంద్రగా తెలిపిన పోలీసులు గతంలో జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడి తీరు మారలేదన్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















