అన్వేషించండి
Advertisement
Visakha: టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతల దాడి
టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడికి పాల్పడటం కలకలం రేపింది. పాయకరావుపేట వైఎస్సార్ సీపీ నేతలు విశాఖపట్నం నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడిగినందుకు సత్యనారాయణ అనే సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తలకు బలమైన గాయమైన సిబ్బందిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion