అన్వేషించండి
Differences in Sattenapalli TDP: TeluguDesam Party లో విభేదాలు బహిర్గతం
Guntur జిల్లా Sattenapalli లో Telugu Desam Party లో విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లలో వివాదం తలెత్తింది. NTR Bhavan వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆవిర్భావ దినోత్సవాలపై ఆంక్షలు విధించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
సినిమా
పాలిటిక్స్





















