అన్వేషించండి

Nizamabad: నిజామాబాద్​ జిల్లాలో అరుదైన శిల్పం.. గుర్తించిన పరిశోధకులు

నిజామాబాద్ జిల్లాలో విశ్వకర్మ శిల్పం గుర్తించారు పరిశోధకులు. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో శివాలయం వద్ద చెట్టు దగ్గర విశ్మకర్మతో మమ్మాయి దేవి ఉన్న శిల్పాన్ని గుర్తించారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ శిల్పం వెలుగులోకి వచ్చింది. గ్రామ శివాలయంర ఆవరణలో ఓ చెట్టుకింద ఉన్న విగ్రహాన్ని పబ్లిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్  హిస్టరీ ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, చరిత్ర పరిశోధకుడు బోగ్గుల శంకర్ రెడ్డి గుర్తించారు. ఈ విగ్రహం శైలిని బట్టి చానక్య కాకతీయుల నాటిదని ప్రీహా ఉపాధ్యక్షుడు, శాసన పరిశోధకుడు సూర్యకుమార్ అభిప్రాయ పడ్డారు.

విశ్వకర్మ విగ్రహాలు రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా అరుదుగానే లభించాయని సూర్య కుమార్ అన్నారు. విశ్వకర్మ విగ్రహం వద్ద మమ్మాయి దేవత ఉండటం శిల్పంలో ప్రత్యేకత అన్నారు. మమ్మాయి దేవత గుళ్లు తెలంగాణలో పెద్దపల్లి, ఇబ్రహిం పట్నం వంటి చోట్ల ఉన్నప్పటికీ విశ్వకర్మ, మమ్మాయి ఒకే శిల్పంలో ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు.

సుమారు రెండు అడుగుల పోడువు, రెండు అడుగులు వెడల్పు ఉన్నట్లు శంకర్ రెడ్డి తెలిపారు. లోహ, శిల్ప శాస్త్రల్లో ఆరితేరిన విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ  విగ్రహం నిజామాబాద్ జిల్లాలో లభించటానికి కారణం ఈ ప్రాంతమంతా వేల ఏళ్లుగా ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో నిమగ్నమై ఉండటమేనని ప్రీహా అధ్యక్షుడు డాక్టర్ పెదంబదూర్ జైకిషన్ తెలిపారు. మొదటి విశ్వకర్మ శిల్పాన్ని 2019లో వరంగల్ జిల్లా ముప్పారం డాక్టర్ హిందోళ వెలుగులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు.

Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్

Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'

Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget