Telangana Govt Holidays: 2025 ఏడాదికి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి సెలవులు ప్రకటించింది. 27 జనరల్ హాలిడేస్, 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Govt Holiday List 2025: హైదరాబాద్: వచ్చే ఏడాది 2025కు గానూ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 27 సాధారణ సెలవులు ఉండగా, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ సెలవులు 2025
1. నూతన సంవత్సరం- 1 జనవరి 2025 బుధవారం
2. భోగి 13 జనవరి 2025- సోమవారం
3. సంక్రాంతి 14 జనవరి 2025- మంగళవారం
4. రిపబ్లిక్ డే 26 జనవరి 2025- ఆదివారం
5. మహా శివరాత్రి 26 ఫిబ్రవరి- బుధవారం
6.. హోళీ 14 మార్చి 2025- శుక్రవారం
7. ఉగాది 30 మార్చి 2025- ఆదివారం
8. రంజాన్ 31 మార్చి 2025- సోమవారం
9. రంజాన్ మరుసటిరోజు 1 ఏప్రిల్ 2025- మంగళవారం
10. బాబు జగ్జీవన్ రాం జయంతి 5 ఏప్రిల్ 2025- శనివారం
11. శ్రీరామనవమి 6 ఏప్రిల్ 2025- ఆదివారం
12. అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ 2025- సోమవారం
13. గుడ్ ఫ్రైడే 18 ఏప్రిల్ 2025- శుక్రవారం
14. బక్రీద్ 7 జూన్ 2025- శనివారం
15. మోహర్రం 6 జులై 2025- ఆదివారం
16. బోనాలు 21 జులై 2025- సోమవారం
17. స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్ట్ 2025- శుక్రవారం
18. శ్రీ కృష్ణాష్టమి 16 ఆగస్ట్ 2025- శనివారం
19. వినాయక చవితి 27 ఆగస్ట్ 2025- బుధవారం
20. ఈద్ మిలాద్ ఉన్ నబి 5 సెప్టెంబర్ 2025- శుక్రవారం
21. బతుకమ్మ ప్రారంభం 21 సెప్టెంబర్ 2025- ఆదివారం
22. గాంధీ జయంతి/దసరా 2 అక్టోబర్ 2025- గురువారం
23. దసరా మరుసటిరోజు 3 అక్టోబర్ 2025- శుక్రవారం
24. దీపావళి 20 అక్టోబర్ 2025- సోమవారం
25. కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి 5 నవంబర్ 2025- బుధవారం
26. క్రిస్టమస్ 25 డిసెంబర్ 2025- గురువారం
27. బాక్సింగ్ డే 26 డిసెంబర్ 2025- శుక్రవారం
Telangana Govt. announces 2025 General & Optional Holidays! Offices closed on all Sundays & 2nd Saturdays (except Feb 8, 2025). Up to 5 Optional Holidays for employees. Date shifts for select holidays will be announced via media.#Telangana #Holidays2025 pic.twitter.com/FZf3Wbjb9o
— Informed Alerts (@InformedAlerts) November 9, 2024
2025లో ఐచ్ఛిక సెలవుల జాబితా (Optional Holidays List)
1. హజ్రత్ అలీ జయంతి (సంక్రాంతి సందర్భంగా జనరల్ హాలిడే) - 14 జనవరి, మంగళవారం
2. కనుమ- 15 జనవరి, బుధవారం
3. షాబ్ ఈ మిరాజ్ 28 జనవరి, మంగళవారం
4. శ్రీ పంచమి- 3 ఫిబ్రవరి, సోమవారం
5. షాబ్ ఈ బరాత్- 14 ఫిబ్రవరి, శుక్రవారం
6. షహదత్ హజ్రత్ అలీ 21 మార్చి, శుక్రవారం
7. జుమాతుల్ వాదా, షాబ్ ఈ ఖదర్ - 28 మార్చి, శుక్రవారం
8. మహవీర్ జయంతి- 10 ఏప్రిల్, గురువారం
9. తమిళ న్యూ ఇయర్ (అంబేద్కర్ జయంతి జనరల్ హాలిడే) - 14 ఏప్రిల్, సోమవారం
10. బసవ జయంతి- 30 ఏప్రిల్, బుధవారం
11. బుద్ధ పూర్ణిమ- 12 మే, సోమవారం
12. ఈద్ ఈ గాధీర్ 15 జూన్, ఆదివారం
13. రథయాత్ర- 27 జూన్, శుక్రవారం
14. 9వ మొహర్రం (1446H)- 5 జులై, శనివారం
15. వరలక్ష్మీ వ్రతం- 8 ఆగస్ట్, శుక్రవారం
16. శ్రావణ పూర్ణిమ/ రాఖీ పూర్ణిమ- 9 ఆగస్ట్, శనివారం
17. పార్సీ న్యూ ఇయర్ -15 ఆగస్ట్, శుక్రవారం
18. దుర్గాష్టమి- 30 సెప్టెంబర్, మంగళవారం
19. మహర్ణవమి- 1 అక్టోబర్, బుధవారం
20. యాజ్ దహమ్ షరీఫ్, 4 అక్టోబర్, శనివారం
21. నరక చతుర్దశి- 19 అక్టోబర్, ఆదివారం
22. హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువన్ పురి మహిది- 16 నవంబర్, ఆదివారం
23. క్రిస్టమస్ ఈవ్- 24 డిసెంబర్, బుధవారం
Also Read: 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు