Telangana Municipal Reservations: తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్ల ఖరారు- మీ ఊరు రిజర్వుడు వివరాలు ఇవిగో
Telangana municipalities: తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్ల ఖరారు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ కేటగిరిలోకి వెళ్లింది.

Telangana municipalities corporations have been finalized: తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా 121 మున్సిపాలిటీలు , 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసింది.
మొత్తం 10 కార్పొరేషన్లకు గాను రిజర్వేషన్లు
మహబూబ్‌నగర్ బీసీ (మహిళ)
మంచిర్యాల బీసీ (జనరల్)
కరీంనగర్ బీసీ (జనరల్)
కొత్తగూడెం ఎస్టీ (జనరల్)
రామగుండం ఎస్సీ (జనరల్)
నిజామాబాద్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ
వరంగల్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)
ఖమ్మం అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)
సిద్దిపేట అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)
మొత్తం 121 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు.
121 మున్సిపాలిటీల్లో 31.4% కోటా కింద 38 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఇందులో 19 స్థానాలు బీసీ మహిళలకు, 19 స్థానాలు బీసీ జనరల్ కు ఉన్నాయి.
తెలంగాణ లో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు
— NageshT (@NageshT93116498) January 17, 2026
121 మున్సిపాలిటీల్లో 38 స్థానాలు(31.4%) బీసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు ..
మొత్తం 121 మున్సిపాలిటీల్లో 38 బీసీలకు, 17 ఎస్సీలకు, 5.. pic.twitter.com/ffkUA3dUDe





















