అన్వేషించండి

Jagityal: జగిత్యాలలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’.. పోలీసులతోనే ఓవరాక్షన్.. చివరికి అడ్డంగా బుక్

పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లకు ఓ యువకుడు బైక్ అదుపు తప్పి పడిపోవడం కనిపించింది. అతణ్ని కాపాడడానికి వెళ్లి లేవనెత్తిన పోలీస్ కానిస్టేబుల్‌లను ఆ వ్యక్తి మీరెవరు అంటూ ప్రశ్నించాడు.

ఓ సినిమాలో బ్రహ్మానందం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను అనేకరకాలుగా ప్రశ్నలు వేస్తూ.. ఉంటాడు నీకు ‘నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా’ అంటూ తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు.. ఆ సీన్ ఎవర్ గ్రీన్. ఆ సన్నివేశంలో బ్రహ్మానందం పండించిన కామెడీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ను చాలా మీమ్స్‌లో వాడతారు. ఎన్నో సందర్భాల్లో ఆ సీన్‌ను వాడుకుంటూ మీమర్స్ ట్రోల్స్ కూడా చేస్తుంటారు. అలాంటి ఓ ఫన్నీ సంఘటన నిజ జీవితంలో జరిగితే..! నిజంగానే కాస్త ఆ సన్నివేశానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగింది. నిన్న (డిసెంబరు 20) జగిత్యాలలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

జగిత్యాలలో నటరాజ్ థియేటర్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లకు ఓ యువకుడు బైక్ అదుపు తప్పి పడిపోవడం కనిపించింది. అతణ్ని కాపాడడానికి వెళ్లి లేవనెత్తిన పోలీస్ కానిస్టేబుల్‌లను ఆ వ్యక్తి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. పోలీసులు అసలు ఎటు వెళ్తున్నావ్...? ఎందుకు వెళ్తున్నావ్? అంటూ అతన్ని తిరిగి ప్రశ్నించారు. సమాధానాలు చెప్పకుండా బాధితుడు కాస్త ఓవరాక్షన్ చేశాడు. ముందు మీరెవరో చెప్పండి.. మీ ఐడీ కార్డులు చూపించాలంటూ తిరిగి ప్రశ్నలు వేశాడు ఆ మందు బాబు. అర్ధరాత్రి ఈ మందుబాబు గోలలో ఉన్న కానిస్టేబుళ్లకు అటుగా వెళుతున్న ఎస్ఐ నవత పెట్రోలింగ్ వాహనం కనిపించింది. 

ఆ వాహనాన్ని ఆపి అందులో ఉన్న ఎస్సై నవతకి జరిగిన విషయం తెలిపారు. ఆమె.. సరే మీ ఐడీ కార్డులు చూపించండి సార్‌కు అంటూ కానిస్టేబుళ్లకు సూచించారు. దాంతోపాటు ఆ  మందు బాబుకి బ్రీత్ టెస్ట్ కూడా చేయాలంటూ ఆదేశించారు. టెస్ట్ చేయగానే రీడింగ్ ఏకంగా 160 వచ్చింది. దీంతో అతని బండిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్‌తో బాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. తాగిన మైకంలో ఓవరాక్షన్ చేసి చివరికి మందుబాబు కటకటాలపాలయ్యాడు.

Also Read: YSRCP Leader Attack: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్

Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..

Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Sand G.O in AP :  ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
Petrol Side Effects: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
Viral News: కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
Bosses On Sale: మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Sand G.O in AP :  ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
Petrol Side Effects: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
Viral News: కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
Bosses On Sale: మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
Attack On TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - ప్రభుత్వం కీలక ఆదేశాలు
Attack On TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - ప్రభుత్వం కీలక ఆదేశాలు
Kidney Scam: డబ్బులిస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా మోసం
డబ్బులిస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా మోసం
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Sajjala On Party Loss  : లోటుపాట్లు సవరించుకుంటాం - అసాధ్యమైన హామీలతోనే టీడీపీ గెలుపు - సజ్జల విమర్శలు
లోటుపాట్లు సవరించుకుంటాం - అసాధ్యమైన హామీలతోనే టీడీపీ గెలుపు - సజ్జల విమర్శలు
Embed widget