అన్వేషించండి

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!

Telangana News: తెలంగాణ చరిత్రలో అతి మలుపు తిరిగింది. సాయంత్రం జరిగే కీలక పరిణామంతో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టే అవుతుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 126 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు.
  • పీఎల్జీఏ కమిటీ సభ్యులు సరెండర్ కావడం పార్టీకి ఎదురుదెబ్బ.
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Telangana News: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం అవిష్కృతంకానుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాట బాటలో సాగిన మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. ఒకేసారి 126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.  రేవంత్ రెడ్డి సమక్షంలో ఇదంతా జరగనుంది. 

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే తొలిసారి. అందిన సమాచారం ప్రకారం మొత్తం 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వీడి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా సరెండర్ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతుండటం మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ విభాగం అత్యంత కీలకమైన సాయుధ విభాగంగా పరిగణిస్తుంటారు. అటువంటి విభాగంలోకి  ఒక పూర్తి కమిటీ జన జీవన స్రవంతిలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. అయితే, మావోయిస్టు పార్టీ సుప్రీంకమాండర్‌ గణపతి ఈ లొంగిపోయిన వారిలో లేరని ప్రాథమిక సమాచారం. 

ఈ భారీ లొంగుబాటుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బంజారా హిల్స్‌లోని అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడనున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి ప్రభుత్వం తరఫున అందే పునరావాస ప్యాకేజీలు, ఈ పరిణామం వెనుక ఉన్న కీలక అంశాలను సీఎం వివరించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, వారు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నారు. 

ఈ లొంగుబాటులో ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి నేతలు లొంగిపోనున్నారు ఏ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఉన్నారనే పూర్తి వివరాలు సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడికానున్నాయి. 

Frequently Asked Questions

ఎంతమంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోనున్నారు?

126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా తమ ఆయుధాలను విడిచి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు.

ఈ లొంగుబాటు కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?

బంజారా హిల్స్ లోని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగనుంది.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది.

ఈ లొంగుబాటులో ఏ కీలక విభాగం చెందినవారు ఉన్నారు?

ఈ లొంగుబాటులో దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతోంది. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget