అన్వేషించండి

T Raja Singh Detained : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ - ఏడాది వరకూ జైల్లో ఉంచే అవకాశం !

తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ యాక్ట్ ప్రకారం మూడు నుంచి ఏడాది వరకూ జైల్లో ఉంచే అవకాశం ఉంది.

T Raja Singh Detained :  గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆయనను మంగళహాట్ పోలీసులు చేసి కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
T Raja Singh Detained : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ - ఏడాది వరకూ జైల్లో ఉంచే అవకాశం !

పిడి ఎసిటీ చట్టం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు.    సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు,విద్వంశాలు చేసేవారు మీద ఈ చట్టం కింద   3 నుంచి 12 నెలలపాటు జైళ్లను పెట్టవచ్చు. నిర్బంధించవచ్చు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు.. అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడంఅసాధారణం. అయితే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
T Raja Singh Detained : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ - ఏడాది వరకూ జైల్లో ఉంచే అవకాశం !

పీడీయాక్ట్ ప్రకారం మూడు నెలల నుంచి ఏడాది వరకూ జైల్లో పెట్టవచ్చు

పీడీ యాక్ట్ ప్రకారం  ఒక వ్యక్తిని మొదటి సందర్భంలో 3 నెలలు మాత్రమే నివారణ కస్టడీకి తీసుకెళ్లవచ్చు. నిర్బంధ కాలం 3 నెలలు దాటితే, హైకోర్టుల న్యాయమూర్తులుగా నియామకానికి అర్హత ఉన్న వ్యక్తులతో కూడిన సలహా బోర్డుకు కేసును సూచించాలి. సలహా మండలి ఆమోదం మేరకు మాత్రమే నిర్బంధ కాలం 3 నెలలకు మించి పొడిగించబడవచ్చు. ప్రజా ప్రయోజనంలో ఉంటే నిర్బంధానికి కారణాలను వెల్లడించాల్సిన అవసరం కూడా లేదు.   పీడీ యాక్ట్ నమోదు చేస్తే న్యాయస్థానంలోనూ ఇబ్బందులు రావు. 

2014 నుంచి ఇప్పటి వరకూ 101 కేసులు - రౌడిషీట్ 

మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో  2014 నుంచి రాజాసింగ్‌పై ఇప్పటి వరకూ 101 కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు ఆయనపై రౌడీ షీట్ నమోదయి ఉంది.  పద్దెనిమిది కేసులు మత పరమైన అల్లర్లకు సంబంధించినవి. ఈ రికార్డులను పరిశీలించిన తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.  

చర్లపల్లి జైలుకు రాజాసింగ్ తరలింపు

రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన  ఓ వర్గాన్ని  తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో  పలు కేసులు నమోదయ్యాయి.     సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయించారు.   

టాప్ హెడ్ లైన్స్

Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget