News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం

Madhapur Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లోని రెండు బ్లాక్స్ క్షణాల్లో నేలమట్టం అయ్యాయి. వీటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు.

FOLLOW US: 
Share:

Madhapur Mindspace Buildings Demolition: 
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్ లోని రెండు బ్లాక్స్ క్షణాల్లో నేలమట్టం అయ్యాయి. మాదాపూర్ హై టెక్ సిటీలోని 7, 8 భవనాలను శనివారం కూల్చివేశారు. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత బాధ్యతలు తీసుకుంది. కేవలం 5 క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వాడి, అన్ని చర్యలు తీసుకుని రెండు బిల్డింగ్స్ ను సెక్షన్ల వ్యవధిలో కూల్చివేశారు. కొన్ని రోజుల నుంచే అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఆపై రెండు బిల్డింగ్స్ కూల్చివేతకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వీకెండ్స్ కావడం, ఐటీ ఉద్యోగుల తాకిడి లేకపోవడంతో తక్కువ జన సంచారం ఉంటుందని శనివారం ఈ భారీ భవనాలను కూల్చివేశారు.

మైండ్ స్పేస్ లోని ఈ భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల నిర్మాణం చేపట్టగా సాంకేతిక సమస్యలు రావడంతో.. ఈ రెండు భవనాలను  కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో ఇదేచోట భారీ బిల్డింగ్స్ ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు.  మైండ్ స్పేస్ లోని 7,8 బ్లాక్స్ అంతగా సెట్ అవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కూల్చివేయాలని ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెద్ద బిల్డింగ్స్ కట్టాలని ఓనర్లు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ భవనాల కూల్చివేతకు యజమానులు టీఎస్ఐఐసి నుండి అనుమతులు తీసుకున్నారు. చుట్టుపక్కల భవనాలకు అంతగా ఇబ్బందులు తలెత్తకుండా జన సంచారం తక్కువగా ఉంటే వీకెండ్ అయిన శనివారం రోజు భవనాల కూల్చివేత చేపట్టారు.

Published at : 23 Sep 2023 04:52 PM (IST) Tags: ABP Desam breaking news

ఇవి కూడా చూడండి

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌