అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Top Smart TVs For Binge Watchers: ఓటీటీలు ఎక్కువ స్ట్రీమ్ చేస్తారా - అయితే మీకు బెస్ట్ టీవీలు ఇవే!

మీరు ఓటీటీల్లో కంటెంట్‌ను ఎక్కువగా స్ట్రీమ్ చేస్తారా? అయితే మీకు బెస్ట్ స్మార్ట్ టీవీ ఆప్షన్లు ఇవే.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల టైమ్ నడుస్తోంది. మనదేశంలో కూడా వీటికి సబ్‌స్క్రైబర్లు భారీగా ఎక్కువయ్యారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5 వంటి యాప్స్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నారు. కొంతమంది యువత స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసి డిష్, డీటీహెచ్ పెట్టించుకోకుండా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫాంలనే సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా ఓటీటీల్లో కంటెంట్ చూడటానికి మంచి స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నట్లయితే మీకు టాప్-5 ఆప్షన్లు ఇవే...

1. ఎల్జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఈ లిస్ట్‌లో మొదటి స్మార్ట్ టీవీ 32 ఇంచుల ఎల్జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి. ఇందులో 50 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ ఇమేజ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 10W డాల్బీ ఆడియో సపోర్ట్‌ను ఇందులో అందించారు. ఈ టీవీ అసలు ధర రూ.23,990 కాగా... అమెజాన్‌లో రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు.

2. ఎంఐ హారిజన్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ
ఈ 40 అంగుళాల స్మార్ట్ టీవీ వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉండనుంది. 20W స్టీరియో స్పీకర్లను కూడా ఇందులో అందించారు. సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందించనుంది. ఆండ్రాయిడ్ 9 టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ఈ టీవీ అసలు ధర రూ.29,999 కాగా... అమెజాన్‌లో రూ.24,999కే అందుబాటులో ఉంది.

3. రెడ్‌మీ 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ
ఈ టీవీలో 50 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 4కే హెచ్‌డీఆర్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని విజువల్ క్లారిటీ చాలా గొప్పగా ఉండనుంది. 30W స్పీకర్లను ఇందులో కంపెనీ అందించింది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. దీని అసలు ధర రూ.44,999 కాగా... అమెజాన్‌లో రూ.35,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

4. శాంసంగ్ వండర్‌టెయిన్‌మెంట్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ
ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 20W డాల్బీ ఆడియోను కూడా ఇందులో అందించారు. ఈ టీవీలో పర్సనల్ కంప్యూటర్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా ఈ టీవీని పీసీలా కూడా వాడుకోవచ్చు.

5. వూ 4కే సిరీస్ స్మార్ట్ ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ
వూ 43 అంగుళాల స్మార్ట్ టీవీ 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో రానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 30W డాల్బీ ఆడియో సపోర్ట్‌ను ఇందులో అందించారు. ఈ టీవీ రూ.27,999 ధరకే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget