అన్వేషించండి

Brahmamudi Serial Today march 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్వాతి నాటకం సక్సెస్‌ - ఎగ్జామ్‌ కు వెళ్లిన ఇందు

Brahmamudi serial today episode march 7th: ఇందు ఎగ్జామ్‌కు వెళ్లడానికి స్వాతి నాటకం ఆడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: స్వాతి ఒక బ్యాగ్‌ తీసుకొచ్చి ఇందుకు ఇస్తుంది. ఏంటివి అని ఇందు అడగ్గానే.. పొగరుగా చూస్తూ.. స్వాతి ఇవి నా బట్టలు అని చెప్తుంది. నాకు ఇస్తున్నవా..? స్వాతి అంటుంది ఇందు.. 
స్వాతి: ఏంటి ఇంత కాస్లీ బట్టలు నీకు ఇవ్వాలా..? అది మా రేఖ ఆంటీ నాకోసం ఇచ్చిన బట్టలు.. 
ఇందు: అయితే  నేనేం చేయాలి ఉతికి ఇస్త్రీ చేయాలా..? 
స్వాతి: లేదు టైలర్‌ దగ్గరకు తీసుకెళ్లి కుట్టించి తీసుకురావాలి 
ఇందు: నేనా.. నేను వెళ్లాలా..? 
స్వాతి: మరి నేనా..? ఏ ఆ మాత్రం పని కూడా చేయవా..? కందిపోతావా..? 
భ్రమరాంబ: అబ్బా ఎంత కాలానికి నువ్వు నా దారికి వచ్చావే ఇన్ని రోజులు అక్కా అక్కా అంటూ నువ్వు దీని వెంట తిరుగుతుంటే నాకు మహా చెడ్డ చిరాకు వచ్చేది. ఇప్పుడు నువ్వు దీనికి పని చెప్తుంటే చూడముచ్చటగా ఉంది. సడెన్‌ గా నీలో ఈ మార్పు ఏంటే.. 
స్వాతి: ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అమ్మ 
భ్రమరాంభ: ఇప్పుడు కరెక్టుగా చెప్పావే… ఇప్పుడు నువ్వు నా కూతురువి అనిపించుకున్నావు.. నువ్వేంటే ఇంకా అలా చూస్తున్నావు.. నా కూతురు చెప్పింది కదా..? వెళ్లి కుట్టించుకురా..? 
ఇందు: అది నేను బయటకు వెళ్లకూడదని రేఖ ఆంటీ కండీషన్‌ పెట్టింది కదా పిన్ని
భ్రమరాంబ:  అవును కదా.. మర్చిపోయాను.. 
స్వాతి: అంటే ఏంటమ్మా.. నా బట్టలు నేనే కుట్టించుకోవాలా..? నా పనులు కూడా చేయరా ఇంట్లో ఏం నాకు ఆ రైట్స్‌ కూడా లేవా..? సరే నాకంటే లేవు నీక్కూడా లేవా..? 
భ్రమరాంభ:  ఉంది ఉన్నాయి.. ఎందుకు లేవు.. 
స్వాతి: మరైతే వెళ్లమని చెప్పు 
భ్రమరాంబ: ఏయ్ నేను చెప్తున్నాను కదా వెళ్లు.. 
ఇందు: అది పిన్ని ఆంటీ.. 
భ్రమరాంభ: ఏయ్‌ నేను చెప్తున్నాను కదా వెళ్లు.. 
ఇందు: నడుచుకుంటూ వెళ్లనా..? 
స్వాతి: అమ్మ తల్లి నువ్వు నడుచుకంటూ వెళ్లి బట్టలు కుట్టించుకుని వచ్చే సరికి తెల్లారిపోతుంది. డ్రైవర్‌ను తీసుకెళ్లు.. 
భ్రమరాంబ: కరెక్టుగా చెప్పావు.. శ్రీను.. శ్రీను 
శ్రీను: చెప్పండి మేడం 
భ్రమరాంభ: దీన్ని టైలర్‌ దగ్గరకు తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా..? దారిలో ఎక్కడా దింపకు 
స్వాతి: ఏంటి ఇంకా చూస్తున్నావు.. టైం అవుతుంది వెళ్లు 
భ్రమరాంభ: ఆ టైం ఏంటి..? 
స్వాతి: అదేనమ్మా..? తిరిగి రావడానికి ఆలస్యం అవుతుందని అంటున్నాను.. 
భ్రమరాంబ: అవును అవును త్వరగా వెళ్లి రా..? 
ఇందు: నేను వెళ్లి వస్తాను నాన్నమ్మ 
అపర్ణ: ఆల్ ది బెస్ట్‌ నాన్న 
భ్రమరాంభ: ఏయ్‌ అది ఏమైనా యుద్దానికి వెళ్తుందా..? అంత ఓవరాక్షన్‌ చేస్తున్నావు.. అది వెళ్లేది టైలర్‌ దగ్గరకే కదా..? 
స్వాతి: ఓసేయ్‌ ఇందు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయ్‌ 
అనగానే.. ఇందు వెళ్తుంది. మరోవైపు బైకు వేసుకుని జులాయిగా రోడ్డు మీద వస్తున్న రాజు టర్నింగ్‌ దగ్గర ఇందు వస్తున్న కారును తగులబోయి ఆగిపోతాడు. ఇదేదో మనకు మనీ వచ్చే మ్యాటర్‌ లా ఉందని మనసులో అనుకుని కారు తనను గుద్దినట్టు కింద పడిపోయి నాటకం ఆడి గొడవ చేస్తాడు. ఇంతలో కారులోంచి దిగి వచ్చిన కావ్య ఇక్కడ జరిగిందంతా కారు డాష్‌ కెమెరాలో రికార్డు అయింది పోలీస్‌ స్టేషన్‌కు వెళ్దాం పద అనగానే.. రాజు భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఎగ్జామ్‌ హాల్ లో ఐశ్వర్యను చూసిన ఇందు మాస్క్‌ వేసుకుని ఎగ్జామ్‌ రాస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Embed widget