అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 4th:అమర్‌ ఫ్యామిలీ మొత్తాన్ని బంధించిన తీవ్రవాదులు - అయోమయంలో మనోహరి

Nindu Noorella Saavasam serial Today Episode march 4th: తీవ్రవాదులకు తాను అమర్‌ ఫ్యామిలీ మెంబర్‌ కాదని చెప్తుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ కుటుంబాని మొత్తం బంధించిన తీవ్రవాదులు.. వాళ్లను చీకటి గదిలో వేసి బెదిరిస్తారు.. తీవ్రవాదులు హెడ్‌ వచ్చి ఒక్కోక్కరు ఎలాంటి వారో మిగతా వారికి చెప్తుంటాడు. 

హెడ్‌: వీళ్లు చూడటానికి నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకులుగా కనిపిస్తారు. నిజానికి వీళ్లు మనకంటే చాలా డేంజర్‌. వీళ్ల కన్నా మన చేతుల్లో ఉన్న తుపాకులే బెటర్‌ 
భాగీ: ఎక్స్‌క్యూజ్‌ మీ సార్‌ మీరు మమ్మల్ని మిస్‌ అండస్టాండిగ్‌ చేసుకుంటున్నారు.. మీరు మా నోట్లో ఫింగర్‌ కాదు.. ఫ్రెంచ్‌ ఫ్రై పెట్టినా కొరకలేని అమాయకులం మేము
హెడ్‌: అవునా..? చూడండిరా తను భాగీ అమరేంద్ర వైఫ్‌.. ఆటంబాంబు లాంటిది.. తనతో జాగ్రత్త 
భాగీ: అయ్యయ్యో సార్‌ నేను ఆటంబాంబు ఏంటి సార్‌.. నేను హౌస్‌ వైఫ్‌ ను సార్‌.. కనీసం మా పిల్లలను అయినా వదిలిపెట్టండి సార్‌
హెడ్‌: అరే పిల్లలు అంటే గుర్తుకు వచ్చింది. అదిగో ఆ పిల్ల ఉందే.. ఇది పిల్ల కాదు పిడుగు.. 
అంజు: లేదు అంకుల్‌ నేను అంత షార్ప్‌ కాదు.. మొద్దులా అయిపోయాను.. కావాలంటే నా ప్రొగ్రెస్‌ కార్డు చూడండి.. అన్ని సింగిల్‌ డిజిటే.. 
అమ్ము: అవును అంకుల్‌ ఈ మధ్య అంజు సరిగ్గా చదవడం లేదని మా డాడీ తిడుతూ ఉంటారు.. 
హెడ్‌: ఇప్పుడు ఏంటి..? ఆ పిల్లకు ట్యూషన్‌ చెప్పమంటారా..? నోరు మూసుకుని ఉండండి.. హనీ వీళ్లను జాగ్రత్తగా కాపాలా కాయ్‌.. ఎవరైనా ఎక్స్‌ ట్రాలు చేస్తే నాలుగు తగిలించు.. ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నంత వరకే అమరేంద్ర మన మాట వింటాడు.. ఈ ఫ్యామిలీ కోసం అమరేంద్ర ఏమైనా చేస్తాడు.. టేక్‌ కేర్‌ 
అంటూ వెళ్లిపోతాడు.. 
హనీ: చూడండి మీరు అమరేంద్ర ఫ్యామిలీ కాబట్టి మాకు బందీలుగా ఉన్నారు.. బుద్దిగా మా మాట వింటే మా డిమాండ్స్‌ తీరాక ప్రాణాలతో పంపిస్తాం.. లేదంటే కాల్చిపారేస్తాం.. 
భాగీ: మనోహరి నువ్వు, యాదమ్మ, రాథోడ్‌ మా ఫ్యామిలీ కాదు కదా..? ఆ మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోండి 
రాథోడ్: నేను మీ ఫ్యామిలీ కాదంటారేంటి మిస్సమ్మ.. కావాలంటే వాళ్లిద్దరిని వెళ్లమని చెప్పు.. ప్రాణం పోయినా సరే నేను మీతోనే ఉంటాను.. 
హనీ: ఏయ్‌ ఏంటా గుసగుసలు.. 
మనోహరి: నేను యాదమ్మ వీళ్ల ఫ్యామిలీ కాదండి సపరేటు.. మమ్మల్ని వదిలేయండి.. మేము వెళ్లిపోతాం.. 
హనీ: తను చెప్పింది నిజమేనా 
చంభా: అవును మేడం మాకు ఈ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు 
హనీ:  మరి మీరు ఆ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నారు.. 
రాథోడ్‌:  ప్యూచర్‌లో మా సారు మనోహరి గారిని పెళ్లి చేసుకోబోతున్నారు మేడం
హనీ: అమరేంద్ర తనను పెళ్లి చేసుకోబోతున్నారా..? 
రాథోడ్‌: తనను అత తేలిగ్గా తీసేయకండి మేడం.. మనోహరి గారంటే.. మా సారుకు ప్రాణం మనోహరి గారి కోసం వంద మంది టెర్రరిస్టులను అయినా వదిలేస్తారు.. 
మనోహరి షాక్‌ 
హనీ: ఓ ఈవిడ అంటే అమరేంద్రకు అంత ఇష్టమా..? 
రాథోడ్‌: మా సారంటే ఈవిడకు కూడా చాలా ఇష్టం మేడం.. మమ్మల్ని కిడ్నాప్‌ చేసి మా సారును బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని మనోహరి గారు మనసులో రగిలిపోతున్నారు.
మనోహరి, చంభా షాక్‌.. వాళ్లిద్దరిని హనీ కోపంగా చూస్తుంటుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget