అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 4th: నిండు మనసులు: ప్రేరణకు సర్‌ఫ్రైజ్ ఇవ్వనున్న సిద్ధూ! తండ్రిని బయటకు తీసుకొచ్చిన ఐశ్వర్య!

Nindu Manasulu Serial Today March 4th తండ్రిని ఐశ్వర్య రంజిత్‌తో కలిసి బయటకు తీసుకురావడం రాజశేఖరం మిస్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode : ఇందిర గణ వార్నింగ్ గుర్తు చేసుకొని బాధ పడుతుంటే ఐశ్వర్య ఎందుకు ఇంకా బాధ పడతావ్ అంటే.. ఆ గణ బతికున్న మీ నాన్ననే చంపేసి మన గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు.. ఇప్పుడు మిమల్ని చంపేయాలి అనుకుంటున్నాడు.. అందుకే నేను అక్కడికి వెళ్లకపోతే మంచిది అని అనుకుంటుంది. ఐశ్వర్య మనసులో అమ్మ బాధ పోవాలి అన్నా ఇంకేం చేయాలి అన్నా నాన్నని ఇక్కడికి తీసుకురావడమే కరెక్ట్ ఏం చేయాలి అందుకు అని రంజిత్‌ని గుర్తు చేసుకొని తనతో అయితేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటుంది. 

రంజిత్ దగ్గరకు వెళ్లి మీరు మాకు సాయం చేస్తా అన్నారు కదా ఇప్పుడు ఆ సమయం వచ్చింది రండి అని తనతో తీసుకెళ్తుంది. మరోవైపు ప్రేరణ కేఫ్‌కి వస్తుంది. కుమార్ ప్రేరణని చూసి మళ్లీ కొడుతుందేమో అని చెంప మీద చేయి వేసుకుంటే కొట్టడానికి రాలేదు అని అంటుంది. సిద్ధూ ఎక్కడ అని అడుగుతుంది. అదే తెలీదు అని కుమార్ అంటాడు. ఇక కుమార్ సిద్ధూకి కాల్ చేస్తాడు. ఎక్కడరాఅంటే గిఫ్ట్ కోసం వచ్చా అంటాడు. నాకు ఇప్పుడు ఎందుకురా అంటే నీకు కాదు ప్రేరణ కోసం అంటాడు. ప్రేమికుల రోజు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అంటే గిఫ్ట్ ఇవ్వడానిక టైం ఎందుకురా అని సిద్ధూ అంటాడు. ప్రేరణకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాను తన మనసుకు నచ్చేలా చేయబోతున్నా అంటాడు. దానికి కుమార్ చెప్పరా నాకు ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అని పైగా తనకి నీ మీద ఇష్టం ఉందని అర్థమైందిరా అంటుంది. తను చెప్పలేదు కదరా అని సిద్ధూ అంటే చెప్పకపోయినా చూపించింది కదా అని హాస్పిటల్‌ విషయం గుర్తు చేస్తాడు. తను చెప్పడం లేదు కదరా అని అంటాడు. 

సిద్ధూ కుమార్ మాట్లాడుకుంటుంటే ప్రేరణ వస్తుంది. చాటుగా నిల్చొంటుంది. సిద్ధూ ఫోన్‌లో తనకు నచ్చేలా తను మెచ్చేలా గిఫ్ట్ ఇస్తున్నా అని అంటాడు. కుమార్ ప్రేరణని చూసి ఫోన్ కట్ చేయబోతే ప్రేరణ వద్దని మొత్తం వింటుంది. సిద్ధూ ప్రేరణకు చెప్పొద్దు అని పది నిమిషాల్లో వచ్చి ప్రేరణకు సర్‌ఫ్రైజ్ చేస్తా అంటాడు. ప్రేరణ కుమార్‌తో ఇందాక తెలీదు అన్నావ్.. ఎక్కువ చేశావ్ అంటే రెండు చెంపలు పగిలిపోతాయ్ అంటుంది. 

ఐశ్వర్య రంజిత్‌ని తీసుకొని గణ ఇంటికి వస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అంటే మా నాన్నని తీసుకెళ్లడానికి అంటుంది. వద్దు అని రంజిత్ వెళ్లిపోదాం అంటే ఐశ్వర్య ఏడ్చినట్లు నటించి మా నాన్నకి తీసుకెళ్దాం అని అంటుంది. మమల్ని మా నాన్నని ఏమైనా చేస్తారా అని అమ్మ భయపడుతుంది.. ఏడుస్తుంది అని చెప్పి రంజిత్‌ని ఒప్పిస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని ఈశ్వరి అడుగుతుంది. మా నాన్నని తీసుకెళ్తా అంటే కుదరదు ఇక్కడే చూసి వెళ్లిపో అని ఈశ్వరి అంటుంది. నాన్నని బయట తిప్పితే త్వరగా కోలుకుంటారు. నేను మా నాన్నని తీసుకెళ్తా అని ఐశ్వర్య అంటే నేను ఆయన్ను పంపను అని ఈశ్వరి అంటే అయితే నువ్వు రా అని ఐశ్వర్య అంటుంది. నేను రాను తీసుకెళ్లనివ్వను అంటే నేను తీసుకెళ్తా అని ఐశ్వర్య గదిలోకి వెళ్తుంది. రంజిత్ ఉండటంతో ఈశ్వరి ఏం అనదు. ఐశ్వర్య తండ్రిని తీసుకొచ్చి పది నిమిషాల్లో తీసుకొస్తా అని తీసుకెళ్తుంది.

కేఫ్లో ఓ టేబుల్ మీద రింగ్ బాక్స్‌ ఉంటుంది. దాని చుట్టూ గులాబిలు గులాబి రేకులతో హార్ట్ సింబల్ వేసి ఉంటుంది. ప్రేరణ కుమార్ చూసి అది సిద్ధూ తెచ్చిందే అని చూస్తూ ఉంటారు. అందులో డైమండ్ రింగ్ ఉంటుంది. మా వాడి టేస్ట్ సూపర్ అని కుమార్ అంటే ప్రేరణ కోపంగా సిద్ధూ సిద్ధూ అని అరుస్తూ వెళ్తుంది. ఐశ్వర్య తండ్రిని తీసుకెళ్తూ తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఇలాగే నువ్వు మాట్లాడి మా నాన్నని పిచ్చెక్కిస్తావా అని రంజిత్ అంటాడు. నాన్న ఏమైనా తాగారో లేదో అని ఐశ్వర్య అనడంతో రంజిత్ జ్యూస్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక ఐశ్వర్య ఒక్కర్తే ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోన్ వస్తుంది. ఐశ్వర్య ఫోన్ పట్టుకొనితండ్రిని వదిలేసి వెళ్తుంది. తర్వాత చూసే సరికి తండ్రి కనిపించడదు.. రంజిత్ వచ్చి అడిగితే తెలీదు అని ఏడుస్తుంది. ఇద్దరూ మొత్తం వెతుకుతారు. ఎక్కడా కనిపించరు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget