అన్వేషించండి

Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!

Laptop Less Than 50000: అన్ని అవసరాలకు ఉపయోగపడేలా రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.

Best Laptop Below 50k: ఒకప్పటి కంటే ప్రస్తుతం మనదేశంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. కోవిడ్ తర్వాత ఎడ్యుకేషన్, జాబ్, ఇలా అన్నిటికీ ల్యాప్‌టాప్ అనేది అత్యవసరంగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌లపై మనం చేసే పని మారుతున్నప్పుడు వాటిపై పడే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ వర్క్ లోడ్‌ను హ్యాండిల్ చేయడం కోసం ల్యాప్‌టాప్‌పై రూ.50 వేల వరకు బడ్జెట్ పెట్టడానికి కూడా ప్రజలు వెనకాడటం లేదు. రూ.50 వేలలోపు బడ్జెట్‌లో ఉన్న టాప్-5 ల్యాప్‌టాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్‌పీ15ఎస్-డీయూ3038టీయూ (HP 15s-du3038TU)
ఈ విభాగంలో హెచ్‌పీ15ఎస్-డీయూ3038టీయూ ల్యాప్‌టాప్ బెటర్ ఆప్షన్. ఇందులో i3 11వ తరం ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌ను అందించారు. దీని ద్వారా మల్టీ టాస్కింగ్ చేయడంతో పాటు క్విక్ డేటా యాక్సెస్ చేయవచ్చు. 15.6 అంగుళాల భారీ డిస్‌ప్లే అందించారు. అద్భుతమైన డిజైన్, ప్రొఫెషనల్ టచ్‌తో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు.

ఏసర్ యాస్పైర్ 5 (Acer Aspire 5)
బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఇది మంచి ఆప్షన్. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్‌పై ఈ ల్యాపీ పని చేయనుంది. 512 జీబీ ఎస్ఎస్‌డీ కూడా ఇందులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ వేగంగా పని చేయనుంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డు కూడా ఇందులో ఉన్నాయి.

లెనోవో థింక్‌ప్యాడ్ ఈ14 (Lenovo Thinkpad E14)
బెస్ట్ ల్యాప్‌టాప్ కావాలనుకునేవారికి లెనోవో థింక్‌ప్యాడ్ మంచి ఛాయిస్. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, అద్భుతమైన డిజైన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను లెనోవో తీసుకువచ్చింది. ఈ ల్యాప్ టాప్ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. దీని కీబోర్డు కూడా వర్క్‌కు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

డెల్ ఇన్‌స్పైరాన్ 15 3501 (Dell Inspiron 15 3501)
డెల్ బడ్జెట్ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ల్లో ఇన్‌స్పైరాన్ 15 3501 కూడా ఒకటి. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను డెల్ ఇన్‌స్పైరాన్ 15 3501 డెలివర్ చేయనుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉంది. మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది.

అసుస్ వివోబుక్ 14 (Asus Vivobook 14)
ఈ ల్యాప్‌టాప్‌లో కాంపాక్ట్ డిజైన్ అతి పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. అలాగే అద్భుతమైన ఫీచర్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్, 512 జీబీ ఎస్ఎస్‌డీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సన్నని అంచులు ఉన్న 14 అంగుళాల డిస్‌ప్లే ఈ ల్యాప్‌టాప్‌లో ఉండనున్నాయి. మోడర్న్, స్టైలిష్ లుక్‌ను ఇవి అందించనున్నాయి.

కాబట్టి రూ.50 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కావాలనుకుంటే వీటిలో నుంచి ఎంచుకోవడం బెటర్. వీటి కారణంగా మీ జేబుకు ఎక్కువ చిల్లు పడకుండా ఉంటుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget