అన్వేషించండి

Apple Festival Sale: యాపిల్ స్పెషల్ సేల్ ఫెస్టివల్, ఏ ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Apple Festival Sale 2024 : ఆపిల్ కంపెనీ తన సొంత ఫెస్టివల్ సెల్ త్వరలోనే ప్రారంభించనుంది. ఐఫోన్ తో పాటు ఆపిల్ కు సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

Apple Festival Sale 2024 : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ఫెస్టివల్ సెల్ ను తీసుకొచ్చేసేయి. ఈ సేల్స్ లో ఎలక్ట్రానిక్, గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ పై భారీ ఆఫర్స్ ను ప్రకటించేసేయి. ఇక ఐఫోన్ల పై సైతం భారీ డిస్కౌంట్ను అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆపిల్ కంపెనీ తన సొంత ఫెస్టివల్ సెల్ త్వరలోనే ప్రారంభించనుంది. ఐఫోన్ తో పాటు ఆపిల్ కు సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

ఆపిల్ ఫెస్టివల్ సెల్ అక్టోబర్లో ప్రారంభం కానుంది. ఈ సెల్ లో ఐఫోన్ తో పాటు మ్యాక్ బుక్, ఐఫోన్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఉండనుంది. ఆపిల్ ప్రియులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఇక భారత్ లో యాపిల్ ఫెస్టివల్ స్పెషల్ సేల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానుందని టెక్ వర్గాలు తెలిపినప్పటికీ పూర్తి వివరాలు రావల్సి ఉంది.

ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే - సేల్ లో తాజాగా విడుదలైన ఐఫోన్ 16 తో పాటు ఐఫోన్ 15 పై భారీ ఆఫర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మాక్ బుక్, ఆపిల్ ప్రొడక్స్ట్ పై భారీ డిస్కౌంట్ ను అందించనుంది. బ్యాంక్ ఆఫర్స్ తో పాటు డిస్కౌంట్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లపై అందించే రాయితీ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. 

సేల్ బెనిఫిట్స్- ఆపిల్ సేల్ లో కొనుగోలు చేసే వారికి 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తుంది. దీంతో ఇన్స్టాల్మెంట్స్ లో ఈ చెల్లింపులను ఈజీగా చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ మార్చాలి అనుకునే వారికి సైతం ఈ ఫెస్ట్ మంచి ఆప్షన్. ఆపిల్ ట్రేడ్ ఇన్ లో ఎక్స్చేంజ్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి అడిషనల్ డిస్కౌంట్ను పొందవచ్చు. దీని ద్వారా ఇన్స్టెంట్ క్రెడిట్ సైతం పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్ సేల్లో కొనుగోలు చేసే కస్టమర్లు మూడు నెలల వరకు యాపిల్ ఫ్రీ మ్యూజిక్​ను పొందవచ్చు. అయితే సెలక్టడ్​ యాపిల్​ డివైస్​ను కొనుగోలు చేస్తేనే ఇది వర్తిస్తుంది. మిగిలిన వాటికి వర్తించదనే విషయం గుర్తించాలి. 

Also Read: First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?

ఆపిల్ సేల్ వరకూ వేచి చూడలేని కస్టమర్లు ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2024, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో ఐఫోన్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్స్ లో సైతం ఐఫోన్స్ భారీ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. యాపిల్ ఐప్యాడ్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 33శాతం డిస్కౌంట్ లభిస్తోంది. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్స్ పై 33% వరకూ డిస్కౌంట్ ఇస్తుంది. ఇక ఐఫోన్ 15 పై 12% వరకూ డిస్కౌంట్ ప్రకటించిన  ఫ్లిప్ కార్ట్... ఐఫోన్ 13పై సైతం ఎప్పుడూ లేనంత భారీ తగ్గింపును ఇచ్చింది. యాపిల్ ఐపాడ్స్, మాక్ బుక్స్ ప్రో, ఆపిల్ వాచెస్ పై సైతం అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించి కస్టమర్స్ ను సర్ప్రైజ్ చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
Lava New 5G Phone: సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
Lava New 5G Phone: సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
Nissan Magnite Facelift Bookings: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ - లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ - లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు అర్హత ఉంది - 50 రోజుల వేడుకలో నాగబాబు!
‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు అర్హత ఉంది - 50 రోజుల వేడుకలో నాగబాబు!
Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
Embed widget