కాబట్టి ల్యాప్‌టాప్ పవర్ బ్యాంక్ తీసుకువెళ్లడం మర్చిపోకండి.
ఎందుకంటే ల్యాప్‌టాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో మాల్‌వేర్ ల్యాప్‌టాప్‌లోకి వస్తుంది.
అలాగే కంపెనీ ఛార్జర్ మీతో ఉండేలా చూసుకోండి.
కాబట్టి డేటా ఎప్పటికప్పుడు క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోండి.
జర్నీలో మంచి బ్యాగ్ లేకపోతే ల్యాప్‌టాప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
లేకపోతే బ్యాగ్ మీద గట్టి వస్తువులు పడితే ల్యాప్‌టాప్ దెబ్బ తింటుంది.
నెట్‌వర్క్ లేకపోతే వర్క్ నడవదు కాబట్టి దీని కోసం సిమ్ తీసుకుంటే నయం.
ఏ యూఎస్‌బీ డ్రైవ్‌లు పడితే అవి వాడకూడదు.