యాపిల్ ఇటీవలే ఐఫోన్ 16 సిరీస్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.

Published by: ABP Desam
Image Source: Apple

ఐఫోన్ 16 సిరీస్‌లో నాలుగు ఫోన్లు...

ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

Image Source: Apple

ఏ దేశంలో ఎక్కువ వాడతారు?

మరి యాపిల్ ఐఫోన్‌ను ఏ దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు?

Image Source: Apple

పెద్ద మార్కెట్‌గా జపాన్

పర్సంటేజీ పరంగా యాపిల్‌కు జపాన్ పెద్ద మార్కెట్. అక్కడ ఏకంగా 59 శాతం మంది ఐఫోన్ వాడతారు.

Image Source: Apple

శాంసంగ్ 9 శాతం మాత్రమే...

జపాన్‌లో శాంసంగ్ యూజర్లు 9 శాతం ఉన్నారు. ఇతర బ్రాండ్ల యూజర్లు 32 శాతం మంది ఉన్నారు.

Image Source: Apple

అమెరికాలో ఎంత మంది?

అమెరికాలో 51 శాతం మంది ఐఫోన్లు ఉపయోగిస్తారు.

Image Source: Apple

రెండో స్థానంలో శాంసంగ్

అక్కడ శాంసంగ్ యూజర్లు 27 శాతం మంది ఉన్నారు.

Image Source: Apple

కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ ఎక్కువే...

కెనడాలో 56 శాతం మంది, ఆస్ట్రేలియాలో 53 శాతం మంది ఐఫోన్ యూజర్లు ఉన్నారు.

Image Source: Apple

ఇండియాలో చాలా తక్కువగా...

మనదేశంలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఐఫోన్ ఉపయోగిస్తున్నారు.

Image Source: Apple

చైనా బ్రాండ్లకు ఆదరణ

శాంసంగ్ యూజర్లు 19 శాతం కాగా, షావోమీ, వివో, ఒప్పో బ్రాండ్ల యూజర్లు 76 శాతం ఉన్నారు.

Image Source: Apple