శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ మొబైల్‌ని లాంచ్ చేయనుంది.

Published by: ABP Desam
Image Source: Samsung

ధర లీక్

ఇప్పుడు లాంచ్‌కు ముందే దీని ధర లీక్ అయింది.

Image Source: Samsung

లీక్ చేసిన టిప్‌స్టర్

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీని ధరను ఎక్స్/ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Image Source: Samsung

రూ.50 వేల వరకు...

యోగేష్ బ్రార్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఫోన్ ధర రూ.50 వేల వరకు ఉండవచ్చు.

Image Source: Samsung

ర్యామ్, స్టోరేజ్ ఎంత?

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

Image Source: Samsung

కలర్ ఆప్షన్లు ఇవే...

బ్లూ, వైట్, సిల్వర్, గ్రీన్, గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో ఇది లాంచ్ కానుంది.

Image Source: Samsung

శాంసంగ్ సొంత ప్రాసెసర్‌నే...

ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 2400ఈ ప్రాసెసర్‌పై రన్ కానుందని తెలుస్తోంది.

Image Source: Samsung

వాటర్ డ్యామేజ్ కూడా కాకుండా...

ఇందులో ఐపీ68 రేటింగ్ కూడా ఉంది. అంటే వాటర్ డ్యామేజ్ అవ్వదన్న మాట.

Image Source: Samsung

మూడు కెమెరాలు...

ఈ ఫోన్‌లో 50 + 12 + 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.

Image Source: Samsung

భారీ బ్యాటరీ కూడా...

దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

Image Source: Samsung