యాపిల్ వార్షిక ఈవెంట్ మరో 10 రోజుల్లో జరగనుంది.

Published by: ABP Desam
Image Source: Unsplash

సెప్టెంబర్ 9వ తేదీన యాపిల్ తన ఈవెంట్‌ను నిర్వహించనుంది.

Image Source: Unsplash

ఈ ఈవెంట్లోనే మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లో లాంచ్ కానుంది.

Image Source: Unsplash

ఈ సిరీస్‌లో నాలుగు లేదా ఐదు ఫోన్లు ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి.

Image Source: Unsplash

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇందులో ఉండనున్నాయి.

Image Source: Unsplash

ఇంకో సర్‌ప్రైజ్ మోడల్ కూడా ఈ సిరీస్‌లో ఉందని తెలుస్తోంది.

Image Source: Unsplash

అయితే అది ఏంటో మాత్రం ఇంకా అఫీషియల్‌గా రివీల్ చేయలేదు.

Image Source: Unsplash

గత సిరీస్‌ కంటే ఇందులో కొన్ని మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది.

Image Source: Unsplash

ముఖ్యంగా ఫోన్ వెనకవైపు కొత్త కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం.

Image Source: Unsplash

ఇవన్నీ తెలియాలంటే ఫోన్ వచ్చేదాకా ఆగాల్సిందే!

Image Source: Unsplash