సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గూగుల్ తన పాలసీలో మార్పులు చేయనుంది.

Published by: ABP Desam
Image Source: Unsplash

ఈ కొత్త పాలసీ గూగుల్ ప్లేస్టోర్‌పై ప్రభావం చూపనుంది.

Image Source: Unsplash

వేల సంఖ్యలో ఉన్న లో క్వాలిటీ యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించనుంది.

Image Source: Unsplash

క్వాలిటీ కంట్రోల్ కోసం గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Image Source: Unsplash

లో బిల్డ్ క్వాలిటీ, పూర్ డిజైన్ ఉన్న యాప్స్‌లో మాల్వేర్ ఉండే అవకాశం ఉంటుంది.

Image Source: Unsplash

వీటి కారణంగా స్మార్ట్ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది.

Image Source: Unsplash

ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్‌లో అలాంటి యాప్స్ వేల కొద్దీ ఉన్నాయి.

Image Source: Unsplash

కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీరు కొన్ని యాప్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయలేరు.

Image Source: Unsplash

ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు అందరిపై పడనుంది.

Image Source: Unsplash

ఈ పాలసీ గూగుల్‌పై కూడా పెద్ద ఇంపాక్ట్ చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Image Source: Unsplash