కొత్త లుక్‌లో ఇన్‌స్టా - వావ్ అనిపించే ఫీచర్ వచ్చేస్తుంది!

Published by: ABP Desam
Image Source: Unsplash

యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది.

Image Source: Unsplash

ఆ ఫీచర్ వచ్చాక ప్రొఫైల్ లుక్ పూర్తిగా మారిపోతుంది.

Image Source: Unsplash

ప్రస్తుతం ఉన్న గ్రిడ్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ మార్చడానికి ప్రయత్నిస్తుందట.

Image Source: Unsplash

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ప్రొఫైల్ పిక్చర్ కూడా రీల్ సైజులో చూడచ్చట.

Image Source: Unsplash

ప్రస్తుతం ఇన్‌స్టాలో ఫొటోలు స్క్వేర్ గ్రిడ్‌లో కనిపిస్తున్నాయి. ఇది త్వరలో మారనుంది.

Image Source: Unsplash

స్క్వేర్ గ్రిడ్‌లో ఫొటోలు సరిగ్గా పట్టకపోతే అవి క్రాప్ అయ్యే సమస్య ఇన్‌స్టాలో ఉంది.

Image Source: Unsplash

త్వరలో వర్టికల్ ఫొటో గ్రిడ్ అందుబాటులోకి రానుంది.

Image Source: Unsplash

కొంతమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే టెస్టింగ్‌కు వచ్చిందని సమాచారం.

Image Source: Unsplash

ఇన్‌స్టాగ్రామ్ తెచ్చే ఈ కొత్త ఫీచర్ మీద పాజిటివిటీ వస్తుందో, నెగిటివిటీ వస్తుందో చూడాలి.

Image Source: Unsplash