Image Source: Pixabay

స్మార్ట్‌ఫోన్‌కి బ్రెయిన్‌ లాంటిదే ప్రాసెసర్. అది ఎంత మెరుగ్గా పని చేస్తే ఫోన్‌ పర్‌ఫార్మెన్స్‌ అంత బాగుంటుంది.

Image Source: Pixabay

ఏదైనా ప్రాసెసర్‌ని ఎంపిక చేసే ముందు కోర్స్‌, క్లాక్‌ స్పీడ్స్ చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం మల్టీ కోర్ ప్రాసెసర్‌లే వస్తున్నాయి.

Image Source: PIxabay

క్లాక్‌ స్పీడ్స్‌ని గిగాహెట్జ్‌లో (GHz) మెన్షన్ చేస్తారు. ప్రాసెసర్‌ని బట్టి ఈ క్లాక్‌ స్పీడ్స్ 1.7 నుంచి 2.8 వరకూ ఉంటుంది.

Image Source: Pixabay

ఎక్కువ గిగాహెట్జ్‌ ఉంటే ఫోన్‌ అంత బెటర్‌గా పర్‌ఫామ్ చేస్తుందని అర్థం. ప్రాసెసర్‌ని బట్టి ఈ క్లాక్‌స్పీడ్ మారిపోతుంది.

Image Source: Pixabay

ఒకవేళ ఫోన్‌లో వీడియో ఎడిటింగ్‌ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా GHz ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Image Source: Pixabay

అవసరాన్ని బట్టి ప్రాసెసర్ కోర్స్‌, స్పీడ్‌ని ఓ సారి కంపేర్ చేసి సరైన ప్రాసెసర్‌ని ఎంపిక చేసుకోవాలి.

Image Source: Pixabay

సాధారణంగా మీడియాటెక్‌, క్వాల్‌కమ్ ప్రాసెసర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. పాపులర్ బ్రాండ్స్ అన్నీ వీటినే వాడతాయి.

Image Source: Pixabay

శామ్‌సంగ్‌, మోటరోలా, ఎల్‌జీ మొబైల్స్‌లో క్వాల్‌కమ్, వివో, ఒప్పో ఫోన్‌లలో మీడియాటెక్ ప్రాసెసర్లుంటాయి.

Image Source: Pixabay

కాస్త బడ్జెట్‌లో కావాలనుకుంటే మీడియాటెక్‌ ప్రాసెసర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఖర్చైనా పర్లేదనుకుంటే క్వాల్‌కమ్ బెటర్.