ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు కాంటాక్ట్స్ మార్చుకోండిలా!

Published by: ABP Desam
Image Source: Apple

ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారడం అనేది కాస్త కష్టమైన విషయం.

Image Source: Google

అందులో అన్నిటికంటే ముఖ్యమైనది కాంటాక్ట్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం.

Image Source: Apple

దీనికి రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Google

మొదటి పద్ధతిలో మీరు మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.

Image Source: Apple

ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెయిల్ అకౌంట్‌ను ఎంచుకోవాలి.

Image Source: Google

అనంతరం గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లి ‘కాంటాక్ట్స్’ను ఎనేబుల్ చేయాలి.

Image Source: Apple

దీంతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ అకౌంట్‌తో సింక్ అయిన కాంటాక్ట్స్ ఐఫోన్‌లోకి సింక్ అవుతాయి.

Image Source: Google

రెండో పద్ధతిలో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒక వీసీఎఫ్ ఫైల్ క్రియేట్ చేసి ఐఫోన్‌కు పంపాలి.

Image Source: Apple

దీని కోసం మీరు మెయిల్లోకి వెళ్లి కాంటాక్ట్స్ అన్నీ ఫైల్‌కు ఇంపోర్ట్ చేయాలి.

Image Source: Google