Image Source: Apple

యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ఐవోఎస్ 18ను పరిచయం చేసింది.

Image Source: Apple

ఐవోఎస్ 18తో శాటిలైట్ మెసేజింగ్ కూడా ఐఫోన్లలో అందుబాటులోకి రానుంది.

Image Source: Apple

దీంతో మొబైల్ నెట్‌వర్క్, వైఫై లేకపోయినా ఐఫోన్లలో ఛాటింగ్ చేసుకోవచ్చు.

Image Source: Apple

సఫారీ బ్రౌజర్లలో హైలెట్స్ అనే ఫీచర్‌ను అందించారు.

Image Source: Apple

దీని ద్వారా బ్రౌజ్ చేసే పేజీలో కీలక సమాచారాన్ని చూపించనున్నారు.

Image Source: Apple

ఐవోఎస్ 18లో కొత్త ప్రైవసీ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

Image Source: Apple

దీని ద్వారా యాప్స్‌ను లాక్, హైడ్ చేసుకోవచ్చు.

Image Source: Apple

ఐవోఎస్ 18 ద్వారా యాపిల్ మ్యాప్స్‌ను మరింత బెటర్ చేయనున్నారు.

Image Source: Apple

కొత్తగా పాస్‌వర్డ్స్ అనే యాప్ అందుబాటులోకి రానుంది.

Image Source: Apple

ఇందులో మీ పాస్‌వర్డ్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు.

Thanks for Reading. UP NEXT

పోయిన ఫోన్‌లో నుంచి గూగుల్‌పే, ఫోన్‌పే తీసేయడం ఎలా?

View next story